తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. 1,532 సెంటర్లు

81பார்த்தது
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. 1,532 సెంటర్లు
తెలంగాణ ఇంటర్ పరీక్షలపై CS శాంతికుమారి ఇంటర్ బోర్డు అధికారులు, పోలీసులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తెలంగాణలో మార్చి 5 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలు జరగనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி