ALERT.. టూత్ బ్రష్‌లపై ప్రమాదకర బ్యాక్టీరియా

58பார்த்தது
ALERT.. టూత్ బ్రష్‌లపై ప్రమాదకర బ్యాక్టీరియా
రోజూ వినియోగించే టూత్ బ్రష్‌తో అనారోగ్యాలకు గురవుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడుతున్న టూత్ బ్రష్‌లపై 1.2 మిలియన్లకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది. బాత్రూంలో టూత్ బ్రష్ ఉంచడం ప్రమాదకరం. E.coli, స్టెఫిలోకాకి బ్యాక్టీరియాలు బ్రష్‌పై చేరతాయి. వీటి వల్ల వాంతులు, విరేచనాలు, నీరసం, చర్మవ్యాధులు తలెత్తుతాయి. వాడే ముందు బ్రష్‌ను నీటితో శుభ్రంగా కడగాలి. 3 నెలలకోసారి కొత్త బ్రష్ మార్చాలి.

தொடர்புடைய செய்தி