Nov 22, 2024, 09:11 IST/
సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ
Nov 22, 2024, 09:11 IST
తెలంగాణలో గత BRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి విచారణ ఈ నెల 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి 52 మంది క్షేత్రస్థాయి ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. ఇంజినీర్లను విచారించాక అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. గుత్తేదారులను కూడా విచారించనుంది.