షాకింగ్.. చితిపై నుంచి లేచిన 25 ఏళ్ల యువకుడు

78பார்த்தது
షాకింగ్.. చితిపై నుంచి లేచిన 25 ఏళ్ల యువకుడు
రాజస్థాన్‌లోని ఝుంజును సిటీలో షాకింగ్ ఘటన జరిగింది. చికిత్స పొందుతూ రోహితాష్ (25) అనే బధిర యువకుడు గురువారం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయాడనుకుని పోస్టుమార్టం గదిలోని డీప్ ఫ్రీజర్‌లో 2 గంటల పాటు యువకుడిని ఉంచారు. అనంతరం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా చితిపై నుంచి రోహితాష్ లేచాడు. తిరిగి ఆసుపత్రికి తరలించగా శుక్రవారం కన్నుమూశాడు. దీనిపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி