తణుకు: రెండు గేదెలు అపహరణ ఇద్దరి పోలీసులపై వేటు

85பார்த்தது
తణుకు: రెండు గేదెలు అపహరణ ఇద్దరి పోలీసులపై వేటు
తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల జరిగిన గేదెల అపహరణ కేసు పంచాయతీకు సంబంధించి ఒక ఎస్ఐ, ఏఎస్ఐలను విఆర్‌లో ఉంచుతూ ఉన్నతాధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు గేదెల అపహరణకు సంబంధించి తణుకు సర్కిల్ కార్యాలయంలో పంచాయతీ చేసి డబ్బులు చేతులు మారిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఉన్నతాధికారుల విచారణ చేసి చర్యలు తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி