నేడు కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు

67பார்த்தது
నేడు కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు
స్వర్ణాంధ్ర-2047 పై ఏలూరు జిల్లా స్థాయి సమావేశాన్ని శుక్రవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరవుతారన్నారు. ఉదయం 11 గంటలకు ఆయన అధ్యక్షతన జరిగే సమావేశంలో కలెక్టర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி