అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలోని ఇందుకూరు పంచాయతీ పరిధి ఫజుల్లాబాదు గ్రామంలో క్లస్టర్ ఇన్ చార్జ్ బాబురావు గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టిడిపి రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వీరవెంకటరావు, సీనియర్ నేత సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.