సీతానగరం పిహెచ్సి పరిధిలో చినబోగిలి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం నిర్వహిస్తుండగా పార్వతిపురం మన్యం జిల్లా మన్యం జిల్లా డిఎం అండ్ హెచ్ఓ గురువారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అలాగే సీజనల్ వ్యాధుల గురించి అక్కడున్న రోగులకు వివరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషారాణి ఎమ్మెల్ హెచ్పి నవీన్ 104 పైలెట్ ఈశ్వరరావు 104 డిఈఓ ప్రసాద్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.