రణస్థలం మండలం, వల్లభరావుపేట పంచాయతీ లో బుధవారం వ్యవసాయశాఖ సిబ్బంది పొలంపిలుస్తుంది కార్యక్రమం ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో రైతులు అందరు రబి లో ఆరుతడి పంటలు వేసుకోవాలని, పంటమార్పిడి విధానంని అనుసరించాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథస్వామి సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లు ద్వారా రైతులు దగ్గర నుండి ధాన్యం ని ప్రభుత్వం మద్దతు ధరకి కొనుగోలు చేస్తుందని వివరించారు.