పనులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలని గురువారం ఎల్.ఎన్.పేట ఎంపీడీవో శ్రీనివాసరావుకు సర్పంచులు వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. మండలంలో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన మెటీరియల్ పనులకు సంబంధించిన తీర్మానం చేశామని.. కాంట్రాక్టర్లుగా గ్రామపంచాయతీ అనుమతి లేకుండా వేరే వ్యక్తులను నియమించవద్దని ఎంపీడీవోని కోరారు.