సారవకోట: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు: జేసీ

60பார்த்தது
సారవకోట: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు: జేసీ
రైతులకు అందుబాటులో ఉండాలని జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం సారవకోట మండలం బుడితి జంక్షన్ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దిశగా కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி