భారతీయ మజ్దూర్ సంఘంలో ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేరికకు రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పప్పల వేణు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగాఎచ్చర్ల లో రైతు సెంట్రల్ బోర్డు నెంబర్, ఈపీఎఫ్ఓ మల్ల జగదీశ్వరరావుతో కలిసి ఫార్మసిస్టుల సమస్యలపై చర్చించి, లేబర్ ఆక్ట్ ప్రకారం 23 వేల వేతనం అందించాలనే డిమాండ్ చేశారు. ఎల్.ఎన్.రాజు, ఎల్.నరేష్, డి.మోహన్ రావు పాల్గొన్నారు.