వరల్డ్ ఫార్మసీ డే సందర్భంగా శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమూహంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కె. రాజ్ కిరణ్ పప్పల వేణుమాధవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఫార్మసిస్ట్ ప్రథమ పాత్ర పోషిస్తారు. ఫార్మా ఇండస్ట్రీలోను, హాస్పిటల్ ఫార్మసిస్ట్ గా ఫ్రంట్ వారియర్ గా ముందు ఉండి పోరాడుతారని తెలిపారు.