పెనుకొండ: మహిళా ద్రోహి జగన్మం: మంత్రి సవిత

54பார்த்தது
మహిళా ద్రోహి జగన్ అని రాష్ట్ర మంత్రి సవిత విమర్శించారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ.. సొంత చెల్లి, అమ్మను, అలాగే రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. షర్మిల బాధపడడంలో తప్పే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు జగనన్న వదిలిన బాణం అని షర్మిల పాదయాత్ర చేశారన్నారు. అలాంటి చెల్లితో పాటు ఎంతోమంది మహిళలకు మోసం చేసిన వ్యక్తి జగన్ అన్నారు.
Job Suitcase

Jobs near you