యర్రగొండపాలెం: నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

71பார்த்தது
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ శుక్రవారం దోర్నాల వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తయి ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు. రోడ్డు నాణ్యత పనులను పరిశీలించి స్థానిక అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్యను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி