దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రాపురం పంచాయితీ పరిధిలోని ఎస్టీ కొత్తవలస గిరిజన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి సంధ్యా రాణిని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్ది అమ్మ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్, సహాయస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సాయి కోరారు. సోమవారం సాలూరులోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.