గన్నవరం: మాజీ శాసనసభ్యులు వంశి అనుచరులకు రిమాండ్
గన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫై దారి కేసులో మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ అనుచరులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నాటకీయ పరిణామములో గన్నవరం పోలీసులు మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ అనుచరులు 8 మందిని అదుపులోకి తీసుకొని మంగళవారం కంకపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీరిని బుధవారం తెల్లవారుజామున గన్నవరం న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట హాజరపరచుగా 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.