అధ్వానంగా రహదారి... ఇబ్బందుల్లో ప్రజలు

66பார்த்தது
అధ్వానంగా రహదారి... ఇబ్బందుల్లో ప్రజలు
ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలంలోని అర్జునపురం-నందిపల్లె ప్రధాన రహదారి అధ్వానంగా మార డంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి రోడ్డును బాగు చేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చిన్నపాటి వర్షం కురిసినా వాహనాల రాకపోకలు నిలిచిపో తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అధికారులు పాలకులు సమస్యను పరిష్కరించాలని వాహన చోదకులు బుధవారం మీడియా ముఖంగా కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி