కోడుమూరు: శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ పంపిణీ
కర్నూలు జిల్లా గొనేగండ్ల మండలంలోని గంజెల్ల గ్రామంలో మంగళవారం పాఠశాల ఆవరణలో 74 మంది పేద విద్యార్థులు, విద్యార్థినులకు ఒక్కరికీ రూ. 4000 స్కాలర్ షిప్ చెక్కులను బ్రాంచ్ మేనేజర్ సూర్యప్రకాష్ రెడ్డి అందజేశారు. ఎంపికైన విద్యార్థులకు మూడు రోజుల్లో వారి ఎకౌంట్స్ లో డబ్బులు జమ అవుతాయని బ్రాంచ్ మేనేజర్ సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.