పెద్దకడబూరు: విద్యా రంగంలోని సమస్యలను పరిష్కరించాలని ధర్నా

57பார்த்தது
పెద్దకడబూరు: విద్యా రంగంలోని సమస్యలను పరిష్కరించాలని ధర్నా
విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని శనివారం పెద్దకడబూరులోని మండల తహశీల్దార్ ఎదుట ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దకడబూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్స్ ఛార్జీలను పెంచాలని కోరారు.