విజయవాడలో మంత్రి ప్రజా దర్బార్
రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విజయవాడ విడిది కార్యాలయంలో.. పలు ప్రాంతాల నుండి వచ్చిన పలువురి నుండి మంత్రి వినతి పత్రాలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఫోను చేసి ప్రాధాన్యత క్రమంలో సమస్య పరిష్కరించాలని కోరారు.