పెడన: మచిలీపట్నం పోర్టు, రైల్వేకి విద్యుత్ సరఫరా చేయవచ్చు

54பார்த்தது
పెడనలో నిర్మించనున్న 132కే.వీ విద్యుత్ కేంద్రం ద్వారా రాబోయే రోజుల్లో బందరు పోర్టు, రైల్వే వారికి ఇక్కడ నుంచి విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వర్చువల్ గా ప్రారంభించిన విద్యుత్ కేంద్రాల కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొని మాట్లాడారు. దీనివల్ల పెడనతో పాటు బందరు ప్రాంతాలకు విద్యుత్ సమస్య తీరుతుందన్నారు.

தொடர்புடைய செய்தி