వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద శిక్షణ, సందర్శన నవంబర్ నెల కార్యాచరణ కార్యక్రమం శనివారం గరికపాడు వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. ఎస్. కృష్ణంరాజు వరి, ప్రత్తి, మిర్చి, పసుపు, అపరాలలో ఆశించే పురుగులు, వాటి తెగులు వాటి యాజమాన్యం పద్ధతుల మీద వివరించడం జరిగింది.