గుడివాడ: ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం

73பார்த்தது
గుడివాడ: ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలోని ప్రజలకు మంచి చేస్తూ మంచి ప్రభుత్వమని పేరు తెచ్చుకునేలా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని పలు రహదారులకు అత్యవసర మరమ్మత్తులు, గుంతలు పూడ్చేందుకు రూ. 3. 88 కోట్ల నిధులు మంజూరయ్యాయి. శనివారం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రహదారి అత్యవసర మరమ్మత్తు పనులను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி