సాగునీటి కాలువ పూడ్చి అనధికారికంగా తూములు ఏర్పాటు

1564பார்த்தது
సాగునీటి కాలువ పూడ్చి అనధికారికంగా తూములు ఏర్పాటు
పెనమలూరు గ్రామంలో జగనన్న కాలనీ సమీపంలో అవనిగడ్డ ప్రాంతానికి చెందిన నాయుడు నాంచారయ్య స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా సాగునీటి కాలువ పూడ్చి ప్రొక్రేయన్ తో భారీ తూములు ఏర్పాటు చేయగా స్థానిక రైతులు పనులను శుక్రవారం ఉదయం అడ్డుకున్నారు. ఇరిగేషన్ స్థలాన్ని కొంతమేర పూడ్చి రెవిన్యూ వారి ఆధీనంలో ఉన్న పంట కాలవపై తూము ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி