సామర్లకోట: రూ. 1. 25 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాలు
సామర్లకోట మండలం నవర, పవర గ్రామాల మధ్య రూ. 1. 25 కోట్ల వ్యయంతో ఉపాధి హామీలో భాగంగా సోమవారం సీసీ రోడ్ల నిర్మాణాలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కొబ్బరి కాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, తోటకూర శ్రీనివాస్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.