జగ్గంపేట: టిడిపి సభ్యత్వ నమోదుపై మంత్రి లోకేశ్ తో చర్చ

50பார்த்தது
జగ్గంపేట: టిడిపి సభ్యత్వ నమోదుపై మంత్రి లోకేశ్ తో చర్చ
రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని తెదేపా సభ్యత్వ నమోదు, ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల నమోదుపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు కోర్పు సాయితేజ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అనుకుల శ్రీకాంత్, కుమార్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி