మాచర్ల: ఎయిర్ పోర్టు నిర్మాణం తప్పక చేపడతాం: ఎమ్మెల్యే

73பார்த்தது
మాచర్ల మండలం నాగార్జునసాగర్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సాగర్ లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందన్నారు. త్వరితగతిన ప్రతిపాదనలను సంబంధిత అధికారులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி