కాళ్ల మండలం జువ్వలపాలెం సంతోషపురం గ్రామానికి ఆనుకుని ఉన్న భీమేశ్వర స్వామి దేవస్థాన భూమి అర్చకులకు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సోమవారం భూమిని రొయ్యల చెరువులు తవ్వేందుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వడంతో రైతులు ప్రోక్లైన్ తీసుకొచ్చి తవ్వే ప్రయత్నాలు చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. గ్రామ రెవెన్యూ అధికారిని వచ్చి చూసి అనుమతి లేదని అని చెప్పి వెళ్ళి పోవడం జరిగింది.