ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావుని కట్టడి చేయండి
జర్నలిస్టులపై అత్యంత హేయంగా వ్యవహరిస్తూ, దుర్భాషలాడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావును కట్టడి చేయాలని ఏపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లికార్జునరావు నేతృత్వంలో ఏపీఎంపీఏ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాంను కలిసి కోరారు.