కార్వేటి నగరం: వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

78பார்த்தது
కార్వేటి నగరం: వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
వన్యప్రాణులను వేటాడడం, చంపడం, అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జనసేన గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండల కేంద్రంలోని సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం డిఆర్ఓ కరణ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி