ఆయనను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా: ఎమ్మెల్యే

54பார்த்தது
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం చెప్పారు. గంగవరం మండలం కీలపట్ల కోనేటిరాయ స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కోరానన్నారు. వెంటనే ఆయన స్పందించారని తెలిపారు. నేడు ఈ ఆలయం టీటీడీలో విలీనం కావడానికి ఆయన కారణం అని ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி