శావల్యపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84பார்த்தது
శావల్యపురం తాహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెన్షన్, రెవెన్యూ, ఇళ్ల స్థలాలు, పలు సమస్యలపై విచారణ చేసి పర్యవేక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி