నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 2 గేట్ల నుంచి నీటి విడుదల

54பார்த்தது
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 2గేట్ల నుంచి డ్యాం అధికారులు నీటి విడుదలను మంగళవారం కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 62, 644 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుంది. ప్రాజెక్టు అధికారులు 2గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 19, 848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589. 90. 28 311. 7462 సమానం. కుడి, ఎడమ కాలువల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி