రాప్తాడు: ప్రతి కుటుంబం ఉచిత గ్యాస్ వినియోగించుకోవాలి

78பார்த்தது
రాప్తాడు: ప్రతి కుటుంబం ఉచిత గ్యాస్ వినియోగించుకోవాలి
ధర్మవరంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వంటగ్యాస్ పంపిణీ కార్యక్రమంలో ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఉచిత గ్యాస్ వినియోగించుకోవాలని కోరారు. అనంతపురం జిల్లాలో 10 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయించాలని మంత్రిని కోరారు.

தொடர்புடைய செய்தி