విద్యార్థుల గురించి ఆరా తీసిన పెనుకొండ సీఐ రాఘవన్
సోమందేపల్లి మండల కేంద్రంలోని సాయినగర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం కలకలం రేపిన గుర్తు తెలియని పదార్థం స్ప్రే చేయడం పై సి ఐ రాఘవన్ స్పందించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ చిన్నారుల పై గుర్తు తెలియని పిల్లాడు స్ర్పే చేయడం, పిల్లల కంటికి ఏ సమస్య లేదని వైద్యులు తెలిపారని పిల్లలకు ఇలాంటి స్ర్పేలు అందుబాటులో లేకుండా, పిల్లలు ఇలాంటి వాటిని ఆట వస్తువులుగా వాడకుండా పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.