అనంతపురం జేఎన్టీయూ ఫార్మా డీ ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 2, 3, 4 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (ఆర్14, ఆర్17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ బుధవారం తెలిపారు. విద్యార్థులు తమ పలితాలు కోసం https: //jntuaresults. ac. in/35 సైట్ ను సందర్శించాలని సూచించారు.