నెక్కొండ: రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు: ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో సోమవారం సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మకుండా నాణ్యత గల పత్తిని మార్కెట్ లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పత్తి మిల్లుల యజమానులు తమ సహకారం రైతులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోరావుల హరీష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, దొడ్డ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி