నర్సంపేట: బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 13 వార్డ్ 152 వ బూత్ లో మంగళవారం ఇంటింటికి బీజేపీ సభ్యత్వం కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి బాల్నే జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నరేంద్ర మోడీ గత ఐదు ఏండ్ల నుంచి బియ్యం ఫ్రీ గా ఇస్తూ 2028 వరకు ఇస్తానని చెప్పినందుకు ఆనందాన్ని వెలిబుచ్చారు, అదేవిందంగా గ్యాస్ ఫ్రీ, ఆయుష్మాన్ కార్డు 10 లక్షలు విలువచేసే వైద్యాన్ని అందిస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி