భువనగిరి అంగన్వాడి కేంద్రంలో గుడ్లలో పురుగులు

భువనగిరి అర్బన్ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు గుడ్లలో పురుగులు వచ్చాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. గతంలో కూడా బంజారా హిల్స్ అంగన్వాడి, పెద్దవాడ లోని అంగన్వాడి లో పురుగులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో అక్కడ ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని వారు వాపోయారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు గురువారం కోరుతున్నారు.