వన భోజనాలు.. వృక్షజాతి సంరక్షణ సందేశాలు

కార్తీక వన భోజనాలు ఆధ్యాత్మిక చింతనతో పాటు వన సంరక్షణ సందేశాన్నిమానవాళికి చాటి చెబుతాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్‌లో సంతోషి మాతా రూపాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி