మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో సోమవారం మాజీ సర్పంచ్ లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచులు లక్షల రూపాయలు పెట్టి పనులు చేయిస్తే వారికి బిల్లులు రాక చాలామంది అప్పుల పాలయ్యారు. వారికి బిల్లులు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న సర్పంచులను అక్రమంగా అరెస్టు చేసిన బేసరత్తుగా విడుదల చేయాలన్నారు.