సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల ఆర్టీసీ బస్సు స్టేషన్ లో అదనపు బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కోన్నామని సోమవారం సాయంత్రం పలువురు మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.