సంగారెడ్డి: నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా ఈ నెల 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరుకావాలని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ తెలిపారు. సంగారెడ్డిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. అజయ్ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.

தொடர்புடைய செய்தி