సంగారెడ్డి: పెండింగ్ ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలి

విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఉపకార వేత్తనాలు పేజ్ రియంబర్స్మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி