సంగారెడ్డి: పంచాయతీ సెక్రెటరీ రాష్ట్ర అధ్యక్షులుగా బలరాం

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సెక్రెటరీ రాష్ట్ర అధ్యక్షులుగా సంగారెడ్డి కి చెందిన బలరాం ను ఎన్నుకున్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లను మంగళవారం కార్యాలయంలో కలిశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி