సంగారెడ్డి: విద్యార్థుల సమస్యలు పట్టని ప్రభుత్వం

విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి బాషా అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసి ప్రక్షాళనకు కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం విద్యార్థుల ఉపకార వేతనాలు రియంబర్స్ మెంట్ కు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி