సింగూర్ బ్యాక్ వాటర్ కాలువని సందర్శించిన ఎమ్మెల్యే

రైతులు బాగుంటే దేశం బాగుంటుందని నారాయణాఖేడ్ ఎమ్మెల్యే పట్లళ్ల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం సింగూర్ బ్యాక్ వాటర్ కాలువను సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ. మనూర్ మండలంలో ప్రవహించే సింగూర్ బ్యాక్ వాటర్ కాలువను నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టు కింద ఆయకట్టు ప్రాంతం ఎక్కువమంది రైతుల పొలాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టు డిజైన్ కై రిటైర్డ్ ఇరిగేషన్ అధికారితో ప్రాజెక్టు రూపకల్పనకై సుదీర్ఘంగా చర్చించారు.

தொடர்புடைய செய்தி