జిన్నారం: నేడు విద్యుత్ సరఫరకు అంతరాయం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు కోత అమలు చేస్తున్నట్లు ఏడీఈ అశోకరావు ఏఈ రామకృష్ణారెడ్డి తెలిపారు. 132 కేవీ విద్యుత్తు కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఈ కోత విధిస్తున్నామని, పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி