ఆదివారం నాడు నూతనంగా రాయికోడ్ మండల భీమ్ ఆర్మీ జనరల్ సెక్రెటరీ గా నియమితులైన ధర్మపురం వెంకటేశంని ఘనంగా సన్మానించిన భీమ్ ఆర్మీ రాయికోడ్ మండల అధ్యక్షులు అనిల్ రావణ్. వెంకటేశం మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతను నియమించినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ ఉపాధ్యక్షులు మోహన్, సభ్యులు అవినాష్,నాగేష్, శ్రీనివాస్, వీరేశం, పవన్, నరేష్,తదితరులు పాల్గొన్నారు.